Breaking 2
- వంశీని అరెస్టు చేసిన విజయవాడ పటమట పోలీసులు
- BNS సెక్షన్ 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు
- వంశీపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టిన పోలీసులు
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమ కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు
గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో ముందస్తు బెయిల్‌పై ఉన్న వంశీ.. ఇటీవల ఫిర్యాదును కూడా వెనక్కి తీసుకున్న సత్యవర్ధన్
కానీ.. మళ్లీ వంశీని టార్గెట్ చేసిన కూటమి నేతలు.. మరో అక్రమ కేసు పెట్టి వేధింపులు.
విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న APPOLICE. ఇంకెన్నాళ్లు ఈ కక్షపూరిత రాజకీయాలు?
- వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలిస్తున్న ఏపీ పోలీసులు
- వంశీ ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు