చంద్రబాబు నాయుడు* గారిని వివాహానికి విచ్చేయాలని ఆహ్వానించటమైనది

 ఉండవల్లి నివాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రివర్యులు  చంద్రబాబు నాయుడు* గారిని 

పెనమలూరు శాసనసభ్యులు 




శ్రీ *బోడే ప్రసాద్* గారి దంపతులు వారి తనయుడు శ్రీ *బోడే వెంకట్ రామ్* గారి వివాహానికి విచ్చేయాలని మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించటమైనది