నిన్నటి దాకా కంచికచర్ల మండలం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్. నేడు సబ్ జైలు లో ఒక మహిళా ముద్దాయి.

 నిన్నటి దాకా కంచికచర్ల  మండలం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్. నేడు నిన్న జరిగిన ఏసీబీ కేసులో విజయవాడ లో ని సబ్ జైలు లో ఒక  మహిళా ముద్దాయి. 


ఒక్క రోజు ఎవరి జీవితం ఎలా మారుతుందో తెలియని పరిస్థితి 



అధికారం  ఉంది కదా అని చెలరేగిపోతే వచ్చే పరి ణామాలు  ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పటానికి ఒక ఉదాహరణ కంచికచర్ల మండలం MRO ఉదంతం 

నిన్న ఏసీబీ కేసులో ఒక పాస్ బుక్ విషయం లో లక్ష రూపాయలు అడిగి 30 వేలు తీసుకొంటూ అడ్డం గా దొరికి  అదే రోజు తన కార్యాలయానికి వచ్చిన వారి వద్ద వసూలు చేసి తన చైర్ వద్ద ఉన్న కౌంటర్ లో షుమారు 50 వేలు మొత్తం వెరసి నేటి కేసులో 


సబ్ జైలుకు వెళ్తూ కుటుంభ సభ్యులతో పడ్డ వేదన వర్ణనాతీతం  


ఇప్పటికయినా ప్రభుత్వ అధికారులు ఈ విషయం ని పరిగణ లోకి తీసుకొని 


మేము ప్రభుత్వ ఉద్యోగులము అని తెలుసుకొని ప్రవర్తిస్తే  వారికి ఇబ్బంది ఉండదు. మీకు కూడా జైలుకు వెళ్లే ఇబ్బంది ఉండదు అని తెలుసుకొని ఉద్యోగం చేసుకోవడం మంచిది. 


చూద్దాం జనాలకు న్యాయం చేస్తారో లేకపోతే. వసూల్ రాజా ల్లా జైలుకు పోతారో వేచి చూద్దాం..!!