చిన్న ఓగిరాల గ్రామంలో కలకలం లేపిన క్షుద్ర పూజలు.

 *కృష్ణా జిల్లా,*

*ఉయ్యురు* 



 *చిన్న ఓగిరాల గ్రామంలో కలకలం లేపిన క్షుద్ర పూజలు..* 


 *కుద్రపూజలు చేసి చంపేస్తామని ప్రజలను మోసం చేసి భయపెట్టే ముఠాను పట్టుకున్న ఉయ్యూరు రూరల్ పోలీసులు..* 


 *ఉయ్యూరు రూరల్ ఎస్సై కె.సురేష్ బాబు మరియు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు* 


 *వివరాలు..* 


ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చినఒగిరాల గ్రామములో మండల టిడిపి ప్రెసిడెంట్ అయిన  యెనిగండ్ల కుటుంబరావు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు....


అదే గ్రామంలో YSRCP పార్టీ కి చెందిన పాలడుగు శివ జ్యోతి రాజకీయ కక్షతో సుద్రపూజల ద్వారా అడ్డు తొలగించుకోవాలనే దురుద్దేశంతో క్షుద్ర పూజలు చేయించిందని ఉయ్యూరు రూరల్ పోలీసు స్టేషన్లో కుటుంబరావు  ఫిర్యాదు 


 దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు రెండు బృందాలుగా ఏర్పడి ఇందుకు కారణము అయిన ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది..


 కాల్ డేటా మరియు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ముద్దాయిలను పట్టుకోవడం జరిగిందని పోలీసులు తెలిపారు..