నేరం చేసిన తర్వాత ఎవరూ తప్పించుకోలేనీ విధంగా టెక్నాలజీ ఉంది ఫోన్స్ కాల్స్, సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి

 ఎన్టీఆర్ జిల్లా విజయవాడ

వల్లభనేని వంశీనీ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాము 

నేరం చేసిన తర్వాత ఎవరూ తప్పించుకోలేనీ విధంగా టెక్నాలజీ ఉంది

ఫోన్స్ కాల్స్, సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి 




కేసుపై టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం


వంశీని పోలీస్ కస్టడీకి తీసుకుంటాం


ఇవాళ లేదా రేపు కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తాం


 విచారణ లో ఏ కార్ ఎక్కడ నుంచి వచ్చింది ఎటు వెళ్ళింది అనేది టెక్నాలజీ నుంచి తప్పించు కోలేరు


 నగర సిపి రాజశేఖర్ బాబు