చిలకలూరిపేట వాసవి ప్లాటినం ఫ్యామిలీస్ మరియు గ్రేటర్ క్లబ్స్ వారి ఆధ్వర్యంలో

 చిలకలూరిపేట వాసవి ప్లాటినం ఫ్యామిలీస్ మరియు గ్రేటర్ క్లబ్స్ వారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి నెల పెన్షన్లు ఈరోజు ఆదివారం వాసవి జ్ఞాన మందిరం నందు పేద ఆర్యవైశ్యులకు 45 మందికి ప్రతినెల 200 రూపాయలు చొప్పున గత రెండు సంవత్సరాల కాలం నుండి దాతల సహకారంతో ఇవ్వడం జరుగుతా ఉన్నది




ఈ కార్యక్రమమునకు

పసుమర్తి సూర్యప్రకాశరావు  తవ్వా నాగమల్లేశ్వరరావు 

అరవపల్లి సత్యనారాయణ  కొత్త కోటేశ్వరావు  పొట్టి శ్రీనివాసరావు  

కిషోర్  మద్ది గురునాథం  మరియు క్లబ్ ప్రెసిడెంట్స్ దామిశెట్టి నాగేంద్రం  హేమలత  శ్రీనివాస రావు  మరియు క్లబ్ సభ్యులు పాల్గొనినారు