తడి పొడి చెత్త సేకరణ పనితీరును స్వయంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ*

 *కృష్ణా :*

*ఉయ్యూరు మండలంలో  కాటూరు, కడవక కొల్లు, కలవపామల,గండిగుంట లో పర్యటించి  సేకరిస్తున్న తడి పొడి చెత్త సేకరణ పనితీరును స్వయంగా  పరిశీలించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ*






















*డోర్ టు డోర్  తడి పొడి చెత్త సేకరణ సరిగ్గా జరగటలేదని కలవపామల పంచాయతీ సెక్రెటరీ సాయిబాబా పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్*