తిరునాళ్ళ లో ఏర్పాట్లను పరిశీలించిన గన్నవరం డీఎస్పీ...

 కృష్ణాజిల్లా..

ఉయ్యారు..

తిరునాళ్ళ లో ఏర్పాట్లను పరిశీలించిన గన్నవరం డీఎస్పీ...





 పారుపూడి కనక చింతయ్య, వీరమ్మ తల్లి, తిరునాళ్ల ఏర్పాట్లు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా , కట్టుదిట్టమైన, మెరుగైన బందోబస్తు తిరునాళ్ల ప్రాంగణాన్ని గన్నవరం సబ్ డివిజన్ డి.ఎస్.పి చలసాని  శ్రీనివాసరావు,సందర్శించారు..


 కంకిపాడు సిఐ మురళీకృష్ణ, ఉయ్యూరు సీఐ రామారావు, టౌన్ ఎస్ఐ విశ్వనాథ్, లకు డీఎస్పీ శ్రీనివాసరావు దిశా నిర్దేశం చేశారు..


 తిరుణాల్ల కొస్తున్న భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ గస్తీ నిర్వహించాలని ఆయన సూచించారు..