*అక్రమ కేసులో అరెస్ట్ అయిన గన్నవరం మాజీ శాసనసభ్యులు డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్ గారిని ఆయన సతీమణి వల్లభనేని పంకజశ్రీ గారు నిన్న విజయవాడ సబ్ జైల్లో మూలకత్ అవ్వడం జరిగింది
అనంతరం నియోజకవర్గ నాయకులు వల్లభనేని పంకజశ్రీ గారి నుంచి వల్లభనేని వంశీ మోహన్ గారి ఆరోగ్య యోగ క్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది...ఆయన ధైర్యంగా ఉన్నారు మీరు ఎవరు అధైర్యపడొద్దు త్వరలోనే ఆయన కడిగిన ముత్యం లాగా బయటికి వస్తారని నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని నాయకులకు భరోసా ఇవ్వడం జరిగింది....*