27-2-2025 జరగనున్న గ్రాడ్యుయేటు ఎమ్. ఎల్. సి ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు కృష్ణ జిల్లాల కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి గ్రాడ్యుట్స్ ఓటు వేసి వారిని అత్యధిక
మెజారిటీతో గెలిపించాలని 53వ డివిజన్ కార్పొరేటర్ మహదేవ్ అప్పాజీరావు, 53వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు పులిచే రమేష్ బాబు, 53వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రావూరి సత్యనారాయణ 53వ డివిజన్లోని ఓటర్లను కలిసి కూటమి అభ్యర్థికి ఓట్లు వేయవలసిందిగా కోరడం జరిగినది ఇంకా డివిజన్ టిడిపి నాయకులు, జనసేన పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది