ఇద్దరు డీజిల్ దొంగలు అరెస్ట్.. కారు స్వాధీనం

 

ఇద్దరు డీజిల్ దొంగలు అరెస్ట్.. కారు స్వాధీనం




గుంటూరు జిల్లా,డీజిల్ దొంగిలిస్తూ పోలీసులకు పట్టుబడకుండా తిరుగుతున్న ముగ్గురు నిందితులను పెదకాకాని పోలీసులు  అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ. 5. 800 విలువగల డీజిల్ ఆయిల్, షిఫ్ట్ డిజైర్ కార్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సాధనాల విజయ్ బాబు, కొలికొండ వెంకట రావు, అబ్బినేని వెంకట నరసయ్య గా గుర్తించి వీరిపై కేసు నమోదు చేసి త్వరలో కోర్టు హాజరు పరుస్తామని పెదకాకాని సీఐ నారాయణస్వామి మీడియాకు తెలిపారు...