ఫిబ్రవరి ఐదవ తేదీన వైసిపి ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ నీ విడుదల చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్*

 *ప్రెస్ నోట్ -02-02-2025*

*విజయవాడ*

*ఫిబ్రవరి ఐదవ తేదీన వైసిపి ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ నీ విడుదల చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్*







*కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,కార్పొరేటర్లు నిర్మలాకుమారి, ఆమర్నాద్,రామిరెడ్డి,అనుబంధ సంఘాల అద్యక్షులు, మహిళ నాయకులు, వైసీపీ శ్రేణులు....

*దేవినేని అవినాష్ కామెంట్స్*

వైసిపి అధినేత జగన్ ఆదేశాలతో ఫిబ్రవరి 5వ తేదీన ఫీజు పోరు కార్యక్రమం చేపడుతున్నాం

తల్లికి వందనం, ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ఏడు నెలల నుంచి కాలక్షేపం చేస్తుంది 

విద్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వనికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నాం

రమా క్లాత్ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ గా వెళ్లి మేమరండం అందిస్తాం 

కరోనా లాంటి కష్ట సమయంలో కూడా జగన్ ఏ పథకం ఆపలేదు 

నాడు నేడు ద్వారా జగన్ విద్యావ్యవస్థను అభివృద్ధి చేశారు 

నేడు పేద ప్రజలకు చదువును దూరం చేసేవిధంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తుంది 

ఫీజులు కట్టలేదని విద్యార్థులును బయటికి పంపించే పరిస్థితి నేడు వచ్చింది 

ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థుల సూసైడ్లు పేరుగుతున్నాయి

విద్యార్థులపై ఫీజుల గురించి యాజమాన్యాలు తేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు

పథకాలు అమలు చేయలేనని చంద్రబాబు చెప్పడం అతని అసమర్ధతకు ఉదాహరణ 

ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చిన జగన్ ఒక్కసారి కూడా పథకాలు అమలు చేయడం నావల్ల కాదు అని చెప్పలేదు

ఇచ్చిన హామీలు అమలు చేయడం కోసం జగన్ అహర్నిసలు కృషి చేసారు 

కేంద్రం పెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు  మొండి చెయ్యి చూపించారు

బడ్జెట్ వల్ల రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదు 

తాము లేకపోతే కేంద్రం లేదు అని జబ్బలు చరుచుకునే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నారా లోకేష్  బడ్జెట్ పై ఎందుకు మాట్లాడటం లేదు

ప్రజలకు అన్యాయం జరిగితే ఎందుకు స్పందించడం లేదు