విజయవాడ
ఎన్టీఆర్ జిల్లా ఏడు నియోజకవర్గాల వైసీపీ సమన్వయకర్తలతో జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ అధ్యక్షతన సమావేశం
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఏ విధంగా ముందుకు వెళ్ళలో దిశా నిర్దేశం
*ఫిబ్రవరి ఐదవ తేదీన వైసిపి ఫీజుపోరు కార్యక్రమనికి సంబంధించిన పోస్టర్ విడుదల*
*దేవినేని అవినాష్ కామెంట్స్*
*ఎన్టీఆర్ జిల్లా వైసిపి అధ్యక్షులు*
వైసిపి జిల్లా స్థాయి సమావేశం ఆన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు తో జరిగింది
తల్లికి వందనం పేరుతో చంద్రబాబు మోసం చేస్తున్నారు
వైసిపి అధినేత జగన్ ఆదేశాలతో ఫిబ్రవరి ఐదవ తేదీన ఫీజు పోరు కార్యక్రమం
బిసెంట్ రోడ్ వైసిపి కార్యాలయం నుంచి కలక్టర్ కార్యాలయం వరకు వెళ్లి మేమరoడం ఇస్తాం
ఈ కార్యక్రమంలో వైసిపి శ్రేణులు అందరూ పాల్గొనాలని కోరుతున్నాం
విద్యార్థుల జీవితాలు నాశనం అవుతున్న కూటమి ప్రభుత్వం స్పందించడం లేదు
వెంటనే ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం
*మొండితోక జగన్ మోహన్ రావు కామెంట్స్..*
*నందిగామ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త*
చంద్రబాబు మాట ఇచ్చి తప్పారు
డబ్బులు లేవు పథకాలు అమలు చేయడం కుదరదని చంద్రబాబు చెప్పడం దుర్మార్గం
వైఎస్ఆర్ హయంలో కానీ జగన్ హయాంలో గాని పేద విద్యార్థులకు అండగా ఉన్నారు
నేడు కుటమి ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు విద్యార్థులకు శాపంల మారింది
*మల్లాది విష్ణు కామెంట్స్*
*సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జ్*
టిడిపి ప్రభుత్వం విద్యార్థులోకానికి అన్యాయం చేస్తుంది
ఫీజు బకాయిలు కూటమి ప్రభుత్వం చెల్లించే విధంగా పోరాడతాం
విద్యార్థులను యాజమాన్యాలు హింసిస్తున్నాయని ప్రభుత్వం గుర్తించాలి
విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యం అవుతుంది అని వైఎస్ఆర్,,జగన్ పని చేసారు
జగన్ ఐదు సంవత్సరాల పాలనలో విద్య వ్యవస్థను గాడిలో పెట్టారు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయింది
విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో నగదు జమ అయ్యే వరకు ఉద్యమిస్తం
*నెల్లగుంట్ల స్వామిదాసు కామెంట్స్*
*తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి*
విద్యార్థుల మిద కూటమి ప్రభుత్వం విషం కక్కుతోంది
జగన్ నాడు నేడు లాంటి కార్యక్రమాలు చేసి విద్యార్థులకు అండగా ఉన్నారు
తల్లికి వందనం అమలు చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు
ఫీజు పోరు కార్యక్రమం చేపట్టి కలెక్టర్ కి విద్యార్థుల బాధలు తెలియచేస్తం
*సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ వేల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు రుహుల్ల, మొండితోక అరుణ్ కుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, జగ్గయ్యపేట ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు,, నర్నల తిరుపతి యాదవ్, పోతినా మహేష్, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శైలజ*...తదితరులు