వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ..

 కృష్ణాజిల్లా..

పెనమలూరు నియోజకవర్గం..

ఉయ్యూరు..








వీరమ్మ తల్లి తిరుణాలలో ఆఖరి రోజు కావడంతో పేనమలూరు ఐ న్యూస్ రిపోర్టర్ తుంగల ప్రదీప్, మరియు ఆకునూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మందాడ శరత్ బాబు, సహకారంతో వెయ్యి మందికి మజ్జిగ పంపిణీ..



 విలేకరులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శ్రీ వీరమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ పారుపూడి వీర వెంకట ప్రసాద్.., నేరుసు గంగాధర్ రావు, పారుపూడి వెంకటేశ్వరరావు, పారుపూడి శీను, పలువురు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొనీ భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. తిరునాళ్ళ లో మూడుసార్లు విలేకరులు ప్రసాదాలు పంపిణీ చేయడం హర్షణీయమని కమిటీ సభ్యులు కొనియాడారు..


ఈ కార్యక్రమంలో విలేకరులు ప్రైమ్ నైన్ శివ, రాజ్ న్యూస్ జానీ, విద్యార్థులు లక్కీ, చెర్రీ పాల్గొన్నారు..