హైవే వెంచర్స్ నాల్గవ శాఖ నిన్న ఆదివారం నాడు ప్రారంభించారు

 హైవే వెంచర్స్ నాల్గవ శాఖ నిన్న nఆదివారం నాడు ఇసుకుతోట, విష్ణు హోండా షోరూమ్ ప్రక్కన సింహాద్రి హైట్స్ లో ప్రారంభించారు.ఈ సందర్భంగా హైవే వెంచర్స్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన డా. హేమారావు గారు మాట్లాడుతూ

ఈ నాల్గవ శాఖ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు . ఇంతటి అభివృద్ధికి కారణమైన కస్టమర్స్ మరియు మార్కెటింగ్ టీమ్ కి కృతజ్ఞతలు చెప్పారు