ప్రెస్ నోట్ :సాయంత్రం 4 గంటలకు రాజమహేంద్రవరం బసవ తారకేశ్వర స్వామి ఫంక్షన్ హల్ లో తెలగ కాపు ప్రతినిధుల సమావేశం జరిగింది.
తెలగ సంక్షేమ సంఘం రాజమహేంద్రవరం అధ్యక్షులు రొక్కం వెంకట ప్రసాద్, కార్యదర్శి యర్నాగుల అధిబాబు ఆధ్వర్యంలో సంక్షేమం అభివృద్ధి సదస్సు కార్యక్రమం లో ప్రత్యేక ఆహ్వానం పై హాజరు అయిన ప్రముఖ సమాజాసేవకులు మాతృశ్రీ లక్ష్మి తెలగ కాపు సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఉత్తరాంద్ర ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ లీగల్ అడ్వైసర్, హ్యూమన్ రైట్స్ ఆఫన్స్ కంట్రోల్ కమిటీ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ 6 స్టేట్స్ ఇంచార్జి న్యాయవాది డా.ఆకుల గణేష్ పాల్గున్నారు ఆయన మాట్లాడుతూ ప్రజలకు చట్టలపై అవగాహనా కలిగి ఉండాలని కాపు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం మంజూరు చేస్తున్న సబ్సిడీ లోన్స్ నిరుద్యోగులు అందరూ సాధ్వినియోగ పరుచుకోవాలని డా. ఆకుల గణేష్ అన్నారు అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు సంబంధించి కాపు సామాజిక వర్గం తరుపున మూడు సెంట్లు భూమినీ లబ్ది దారులకు ఇల్ల పట్టాలను ప్రభుత్వం కల్పిస్తుంది అని గుర్తు చేసారు , పెందుర్తి సంక్షేమ సంఘం నిర్వహిస్తున్న మాట్రిమోనీ, బ్లడ్ డొనేషన్ ఉచిత నేత్ర చికిత్సలు ఫ్రీ లీగల్ ఎయిడ్ కార్యక్రమాల గురుంచి తెలియ జేశారు అవగాహనా సధస్సు కార్యక్రమం లోమాతృశ్రీ లక్ష్మి తెలగ కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా రఘపతి గాజువాక నియోజకవర్గం కన్వినర్ కర్రీ వెంకట రమణ రావు రాయల్ EV ఎలక్ట్రికల్ వెహికల్ టీం తారకేశ్వర రావు సతీష్ తదితరులు విశాఖపట్నం నుంచి RSS, హ్యూమన్ రైట్స్ రాజమండ్రి అధ్యక్షులు లోవ రాజు తదితరులు పాల్గున్నారు