రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలిసి వినతి పత్రం అందించిన వైసిపి నేతలు.
ఎమ్మెల్సీ,కార్పొరేటర్లను కిడ్నాప్ చేస్తున్న పోలిసులు చర్యలు తీసుకోవడం లేదని ఈసి దృష్టికి తీసుకువెళ్లిన వైసిపి నేతలు .
ఈసిని కలిసి వినతి పత్రం అందించిన వైసిపి నేతలు ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి గారు,ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు,సెంట్రల్ ఇంచార్జ్ మల్లాది విష్ణు గారు,మేయర్ భాగ్యలక్ష్మి గారు,గుంటూరు మేయర్ కావటి మనోహర్ గారు.