నా అరెస్ట్‌ సమయంలో 60 దేశాల్లో నిరసనలు తెలిపారు...

 *ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు*


నా అరెస్ట్‌ సమయంలో 60 దేశాల్లో నిరసనలు తెలిపారు...



తెలంగాణలో నిరసన ప్రదర్శనలు అణగదొక్కాలని చూసిన...


ఆ నాటి ప్రభుత్వం ఫలితాన్ని అనుభవించింది....


ప్రజలు వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు....


నాకు వ్యక్తులను విమర్శించాలని ఉండదు వాళ్లు అవలంభించిన విధానాలు సరిగా లేవు....


కమ్యూనిస్టులకు ఒకప్పుడు మంచి ఆదరణ ఉండేది కాలానికి తగ్గట్టు ఎవరైనా మారాలి.....


ఢిల్లీలో ఎన్డీఏ విజయం చరిత్రాత్మకం.....


వాయు కాలుష్యంతో పాటు..

రాజకీయ కాలుష్యంతో ఢిల్లీ వాతావరణం చెడిపోయింది

చాలామంది ఇతర నగరాలకు వెళ్లిపోయారు.....


మోదీపై నమ్మకంతోనే బీజేపీని గెలిపించారు.....