న్యూస్9 చిలకలూరిపేట
4.2.25 రథసప్తమి పండుగను పురస్కరించుకొని చిలకలూరిపేట వాసవి ప్లాటినం, ఫ్యామిలీస్ మరియు గ్రేటర్ క్లబ్స్ వారి ఆధ్వర్యంలో వాసవి జ్ఞాన మందిరం నందు మహిళా మాతల చేతఆదిత్య హృదయము, హనుమాన్ చాలీసా, విష్ణు సహస్రనామ పారాయణ ఆధ్యాత్మిక కార్యక్రమము సాయంత్రం 6 గంటలకు జరిగినది. తదనంతరము మహిళా మాతలకుగీతామృత పుస్తకములు ఇవ్వడం జరిగినదితదనంతరము హారతి మరియు పొంగలి మరియు పులిహోర ప్రసాదము వితరణ చేయడం జరిగినది.
ఈ కార్యక్రమమునకు జిల్లా గవర్నర్ మునగాల చిరంజీవి క్యాబినెట్ సెక్రటరీ రమేష్ క్యాబినెట్ ట్రెజరర్ కేశవరావు తవ్వ నాగమల్లేశ్వరరావు అరవపల్లి వెంకట సత్యనారాయణ కొత్త కోటేశ్వరరావు పసుమర్తి సూర్యం ప్రెసిడెంట్లు దామిశెట్టి నాగేంద్రం హేమలత శ్రీనివాసరావు మరియువాసవి మహిళా మాతలువాసవి క్లబ్ సభ్యులు పాల్గొనినారు