*360 కేజీల గంజాయితో కేరళ కు చెందిన ఒక ముద్దాయిని అరెస్ట్ చేసిన కాకినాడ జిల్లా పోలీసులు*
*ఐషర్ వ్యాన్ , ఒక స్విఫ్ట్ desire కార్, ఒక మోటార్ సైకిల్ మరియు ఒక సెల్ ఫోన్ మొత్తం 26,79,750/- విలువ గల సొత్తు స్వాదీనం*
ఏజెన్సీ ప్రాంతం నుండి కేరళకు తరలిస్తుండగా కాకినాడ జిల్లా SP G. బిందు మాధవ్ సమాచారం మేరకు గండేపల్లి (M), NT. రాజపురం జంక్షన్ వద్ద స్వాదినం చేసుకున్న గండేపల్లి పోలీసులు.
ఈ కేసు లో రాజమండ్రికి చెందిన ఒక కీలక సూత్రదారి, మరియు అతను ఏజెన్సీ ప్రాతం నుండి గంజాయిని సేకరించి కేరళ లో ఎర్నాకులం లో ఉన్న వేరే వ్యక్తికి పంపించుటకు తమిళనాడుకు చెందిన ఇంకొక వ్యక్తి తో కలిసి పంపుతుండగా పట్టుకున్న పోలీసులు.
ఈ కేసులో చురుకుగా వ్యవహరించిన ఖాజా, HC-222, గండేపల్లి పీస్, గిరి బాబు, HG-525 మరియు సిబ్బంది SI శివ నాగ బాబు, CI YRK శ్రీనివాస్ ని అభినందించిన ఉన్నతాధికారులు
పరారీలో ఉన్న వ్యక్తుల కోసం ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో గాలింపు.
పెద్దాపురం SDPO శ్రీహరి రాజు ఆధ్వర్యంలో కేసును దర్యాప్తు చేస్తున్న CI YRK శ్రీనివాస్