డి 6 .2 .2025 న జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట మండలం లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి విజయాన్ని కాంక్షిస్తూ
ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తము ప్రతి 30 మందికి ఒక ఇన్చార్జి నియమించడం జరిగినది. వారితో మరియు స్థానిక శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారు తో ఈరోజు ఓటర్లను మన వైపు ఎలా మార్చుకోవాలి l ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ గురించి మరియు ఓటర్లను మన వైపు ఎలా మలుచు కోవాలి అనే విషయమై వారితో జగ్గయ్యపేట నియోజకవర్గ పరిశీలకులు పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ దొంతు చిన్నా గారు దిశా నిర్దేశించడం జరిగినది. సభ నిర్వహించడం జరిగింది .