ల్యాండ్ మార్క్ సెక్టార్-3 నందు అగ్ని ప్రమాదం

 ఈ రోజు అనగా11-02-2025 న మన 32 వ డివిజన్ లోని లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టార్-3 నందు  అగ్ని ప్రమాదం జరగడం వల్ల అక్కడున్న షాపులు మరియు ఫర్నిచర్, వంట సామాగ్రి అంతా దగ్దమైనవి. ఈ విషయం తెలియగానే మన వైస్సార్సీపీ డివిజన్ ఇంచార్జి గుండె సుందర్ పాల్ గారు మరియు శ్యాం బాబు  వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందిని  పిలిపించి మంటలను ఆర్పటం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రికల్  AE  గారికి తెలియపరచి కరెంటు ను నిలిపివేశారు.