మైలవరం కోడిపందాల బరి నుండి వస్తు యాక్సిడెంట్ తో తీవ్ర గాయాల పాలైన వ్యక్తి....

 *ప్రాణాల మీదకు తెస్తున్న బరులు*




*మైలవరం కోడిపందాల బరి నుండి వస్తు యాక్సిడెంట్ తో తీవ్ర గాయాల పాలైన వ్యక్తి....*


*సాంప్రదాయ ముసుగులో విచ్చలవిడితనం దేనికి సంకేతం.......*


*పండగ ముసుగులో కళ్ళు మూసుకున్న అధికారులు..సరే కనీస పరిమితులు విధించరా...?*


*అర్ధరాత్రి అపరాత్రి...... బరుల నిర్వహణ దోపిడి సబబేనా......?*


*బరుల వద్ద ఏరులై పారుతున్న మద్యం.. వ్యసనం మత్తులో చిత్తవుతున్న ప్రజానీకం*


*మత్తులో రోడ్డెక్కి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న వ్యక్తులు*


*బెంబేలెత్తుతున్న కుటుంబాలు.....వారికి సమాధానం చెప్పేది ఎవరు.....?*


*వ్యసనంతో కుదేలవుతున్న సంసారాలు..... రోధిస్తున్న గృహిణులు* 


*బరులు ప్రోత్సహిస్తున్న నాయకులా.... మద్యం కట్టడి చేయని ఎక్సేంజ్ అధికారులా, కనీస పరిమితులు విధించని ‌ రెవెన్యూ పోలీస్ వ్యవస్థలా...... లాభాపేక్షతో కోసం చీకట్లో జూద మాడిస్తున్న నిర్వాహకులా......*


*కోర్టు ఆదేశాలు బేఖతారు.. మౌనం వహిస్తున్న వ్యవస్థలు*


*జవాబు లేని ప్రశ్నలు ఎన్నో...... సమాధానం ఇవ్వని అధికారులేందరో....*


_విచ్చలవిడి కోడిపందాల బరుల నిర్వహణపై వాస్తవ విశ్లేషణ_