*జనసేన నాయకులు పంచాయతీ కార్యదర్శి మధ్య ఘర్షణ*
ఎన్టీఆర్ జిల్లా:
గన్నవరం నియోజకవర్గం÷
విజయవాడ రూరల్ మండలం ఎనికెపాడు సెంటర్ లో జనసేన నాయకులకు పంచాయతీ కార్యదర్శి మధ్య ఘర్షణ....
వంగవీటి రంగా విగ్రహం, మహాత్మా గాంధీ విగ్రహాలు ఆవిష్కరించే విషయంపై జనసేన నాయకులు కార్యకర్తల మధ్య తోపులాట....
స్థానిక జనసేన కార్యకర్తలకు తెలియకుండా ఎందుకు నిర్వహిస్తున్నారు అంటూ కార్యకర్తలు నాయకులను నిలదీత....
జనసేన గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జి చలమలశెట్టి రమేష్ బాబు ఎనికెపాడు పంచాయతీ కార్యదర్శి పై దురుసు వాక్యాలు....
ఎనికేపాడు పంచాయితీ కార్యదర్శిని పట్టుకొని నువ్వు ఎంత నీ బ్రతుకు ఎంత అన్న చలమల శెట్టి రమేష్ బాబు...
పంచాయితీ కార్యదర్శిని పట్టుకొని నువ్వు మా పాలేరువి అన్న జనసేననేత చెలమలశెట్టి రమేష్ బాబు.