అంబెడ్కర్ విగ్రహాన్ని వైస్సార్సీపీ శ్రేణులు సందర్శించాం..

 విజయవాడ


మెరుగు నాగార్జున, మాజీ మంత్రి అంబెడ్కర్ విగ్రహాన్ని వైస్సార్సీపీ శ్రేణులు సందర్శించాం..









125 అడుగుల అంబెడ్కర్ విగ్రహాన్ని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్మించి జాతికి అంకితం చేశారు..


అంబెడ్కర్ విగ్రహం నెలకొల్పి నేటికి సంవత్సరం అయింది..


ప్రభుత్వం మారిన తరువుతా అంబెడ్కర్ విగ్రహం పై సీతకన్ను వేసింది..


పేర్లు తొలగించారు, నైట్ లైట్లు లేకుండా చేశారు.. చివరికి వ్యాపారానికి అద్దెలకు ఇస్తున్నారు..


చేతకాక, చేతులెత్తేసిన వాళ్ళు కూటమి నేతలు..


అంబేద్కర్ విగ్రహాన్ని అమరావతి లో పెడతామని 5ఏళ్లలో ఎందుకు పెట్టలేదు?


సంవత్సరం అయినా ఫెడస్టల్, కన్వెన్షన్ సెంటర్లు నిర్మించలేదు.. ఏసీ లు పనిచేయడం లేదు..


క్యాంటీన్ కూడా పెట్టలేదు.. ప్రహరీ గోడ కూడా నిర్మించలేదు. చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదు.


అంబెడ్కర్ విధానానికి వ్యతిరేకంగా టీడీపీ ఉంది..


బందీఖానలో అంబెడ్కర్ ని పెట్టాలని చూస్తున్నారు..


కళ్ళు తెరచి ఇది చారిత్రక ప్రదేశంగా పరిగణించాలి..


అంబెడ్కర్ ఆలోచల విధానమే భావి తరాలకు దిక్సూచిగా ఉంది..


శృతివనంలో మిగిలిపోయిన పనులు శరవేగంగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం..


యాత్రికులకు అంబెడ్కర్ విగ్రహం చుస్తే అవకాశం కల్పించాలి..


కర్ణాటక సోషల్  వెల్ఫ్ ర్ మంత్రి బృందం చూసి మాజీ ముఖ్యమంత్రి అద్భుతంగా విగ్రహ నిర్మాణం చేసారని పొగిడారు..


అంబెడ్కర్ విగ్రహాన్ని కాపాడాలని, ఆగిపోయిన పనులను చేయాలని వైస్సార్సీపీ గా డిమాండ్ చేస్తున్నాం..


అధికారం వాళ్ళ చేతిలో ఉంది.. ఎమ్ అవకతవకలు జరిగాయో తేల్చాలి..


అంబెడ్కర్ విగ్రహం ఎన్నికల ముందు కట్టింది కాదు.. మూడున్నర ఏళ్ళు పట్టింది..