*పెడన*: *టీడీపీ ఎమ్మెల్యే ఎదుట- *జనసైనికుడు*
*ఆత్మహత్యాయత్నం*
టీడీపీ నేతల వేధింపులు తాళలేకపోతున్నామంటూ పెడన
టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఎదుట ఓ జనసైనికుడు
ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. గూడూరు
మండలం కంకటావ గ్రామానికి చెందిన సంతోష్ అనే
జనసైనికుడు కంకటావ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కారుకి
అడ్డుపడ్డాడు. ఎమ్మెల్యే ఎదుటే పురుగుల మందు తాగి
ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు వెంటనే అతణ్ని
అడ్డుకున్నారు.....