పద్మభూషణ్ అవార్డు గ్రహీత నందమూరి బాలకృష్ణ కు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మన్నారు పోలూరు బాలకృష్ణ అభిమానులు*

*తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం*

 *తేదీ :27.01.2025*







పద్మభూషణ్ అవార్డు గ్రహీత నందమూరి బాలకృష్ణ కు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మన్నారు పోలూరు బాలకృష్ణ అభిమానులు*


 మహానటుడు క్రీ"శే నందమూరి తారక రామారావు కొడుకు పద్మభూషణ్ అవార్డు గ్రహీత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు అవార్డు రావడంతో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నారు పోలూరు బాలకృష్ణ అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆదివారం మన్నారు పోలూరు లోని గొల్ల వీధిలో బాణాసంచా నడుమ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నందమూరి బాలకృష్ణ అభిమానులు మాట్లాడుతూ అటు రాజకీయంలోనూ, సినిమా ఇండస్ట్రీలోనూ మరియు సేవా దృక్పథంలోనూ ఉన్నతమైన శిఖరాలు అవరోధించాలని, ఇంకా మరెన్నో అవార్డులు అందుకోవాలని ఆయన అభిమానులుగా ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. నందమూరి బాలకృష్ణ కు పద్మభూషణ్ అవార్డు రావడానికి కారణం ఆయన చేసిన సేవలే ముఖ్యమని తెలిపారు.

 పై కార్యక్రమంలో సిద్ధవరం మల్లి బాలకృష్ణ వర్క్ ప్రెసిడెంట్, పిన్ని బోయిన సుబ్బయ్య, సమాధి రమేష్, ఎంబర మస్తాన్, ఎంబర శ్రీనివాసులు, ఇంటూరి చెంచు రామ్, తాడి మునిశేఖర్, దశయ్య, షఫీ,రఘు, సూరి,వేమనబోయిన రామ్ సూళ్లూరుపేట మండల జనసేన పార్టీ కన్వీనర్, మరియు తెలుగుదేశం జనసేన నాయకులు అభిమానులు పాల్గొన్నారు.