ఏలూరు కలెక్టరేట్...

 *మన మంచి కలెక్టర్*

 *పేద ప్రజల పెన్నిధి*

*మన ఏలూరు -  మన వెట్రి సెల్వి గారు*

*గిరిజన యువకుడు పట్ల కలెక్టర్ స్పందన భేష్*

*కొనసాగుతున్న బహుజన సేన సామాజిక సేవలు*



ఏలూరు కలెక్టరేట్...

ప్రతి సోమవారం ఏలూరు జిల్లా నుండి అనేకమంది తమ సమస్యలపై పిజిఆర్ఎస్ ద్వారా కలెక్టర్ గారికి అందజేస్తూ ఉంటారు అయితే ఈరోజు గ్రీవెన్స్ లో టీ.నర్సాపురంకి చెందిన జె శ్రీను అనే వ్యక్తి మెరుగైన వైద్యం కోసం బహుజన సేన టీమ్ సహాయం కోరగా వారిని సంఘ అధ్యక్షులు మత్తే బాబి, సలహాదారులు ఊదరకొండ కుమార రాజా,జిల్లా ఉపాధ్యక్షులు దాసరి అబ్బులు,ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి గారి వద్దకు సమస్యను తీసుకుని వెళ్లడం జరిగింది,గాయాలతో తల్లడిల్లిన గిరిజన యువకుడి పట్ల కలెక్టర్ గారి స్పందన చూసి బాధితుని కుటుంబ సభ్యులు,ఇతర అర్జీదారులు సంతోషం వ్యక్తం చేశారు, బాధితుని ప్రస్తుత పరిస్థితి స్వయంగా తెలుసుకుని తక్షణమే మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.ఇది చూసిన పలువురు అర్జీదారులు ఏదేమైనా పనిచేసే ఇటువంటి కలెక్టర్ దొరకడం మన అదృష్టం అని అన్నారు.

*బహుజన సేన - రేపటి తరం కోసం,రి.నెం 277/23 ఏలూరు 9347355557*