అవినీతి మత్తులో .....అక్రమ నిర్మాణం,

 *అవినీతి మత్తులో .....అక్రమ నిర్మాణం,

విజయవాడ విద్యాధరపురం సితార థియేటర్ ప్రాంతం,బైపాస్ రోడ్డు అనుకుని 45వ డివిజన్లో అక్రమ నిర్మాణం,



 మొత్తంలో ముడుపులు అందజేయడంతోనే ఈ అక్రమ నిర్మాణానికి అనధికార అనుమతి వచ్చిందని నిర్మాణాదారులు వాపోతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది.*