జిల్లా కలెక్టర్ ను మార్యాదపూర్వకంగా కలిసిన జిల్లా అటవీశాఖ అధికారి శ్రీశుభమ్

 *జిల్లా కలెక్టర్ ను మార్యాదపూర్వకంగా కలిసిన జిల్లా అటవీశాఖ అధికారి శ్రీశుభమ్..*




ఏలూరు,జనవరి, 6: ఏలూరు జిల్లాకు జిల్లా అటవీశాఖ అధికారిగా శ్రీశుభమ్ బాధ్యతలు చేపట్టిన సందర్బంగా సోమవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రిసెల్వి శ్రీశుభమ్ కు అభినందనలు తెలిపారు.  అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు సబ్ డివిజన్ నుండి బదిలీపై ఏలూరు జిల్లా అటవీశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టారు.  

............................................................................

జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, ఏలూరు వారిచే విడుదల