న్యూస్ నైన్ విజయవాడ
విజయవాడ
06-01-2025
*వైయస్ జగన్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మాజి మంత్రి వెలంపల్లి*
*రాష్ట్ర మాజి ముఖ్యమంత్రి, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని సోమవారం నాడు తాడేపల్లి లోని వారి నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసిన మాజి మంత్రి, విజయవాడ పశ్చిమ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసారు*
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సి Md రుహుళ్ళ, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు