బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశంలో

 బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశంలో ముఖ్యఅతిథిగా జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణశాఖల మంత్రి కొలుసు పార్థసారథి గారు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి గార్లతో కలిసి బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రకర్ జైన్ గారు, వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు గారు ,చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య గారు అదికారులు పాల్గొన్నారు.