శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ మండలి ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలు

 శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణ మండలి ఆధ్వర్యంలో ధనుర్మాస ఉత్సవాలు 

 ఈ రోజు మన సెంట్రల్ ముత్యాలం పాడు లో సాయిబాబా దేవస్థానంలో మన వైసిపి సీనియర్ నాయకుడు గౌతమ్ రెడ్డి గారు ' వచ్చారు.





శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరములు నుండి జరుగుతున్న ధనుర్మాస మహోత్సవ కార్యక్రమంలో ఈ సంవత్సరం కూడా దేవా మందిర ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరుగుతుందని కమ్యూనిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సమస్త శ్రీ చిన్న జీయర్ స్వామి యువ నామ సంవత్సరము వైశాఖ పూర్ణిమ రోజున క్రీస్తు శేకం శ్రీమాన్ కే జి సి హరి విటల్ ప్రోత్సాహంతో ప్రారంభిస్తున్నారు. ధనుర్మాసంలో ముఖ్యమైన ఘట్టములు కూడారై పాయేస నివేదన లో భాగంగా కళ్యాణము ఈ నెల 11వ తేదీ శనివారం రోజున పాయస నివేదన కార్యక్రమం జరుగుతుందన్నారు. పాయస ప్రసాదము తీసుకున్న వారు ఆయురారోగ్యాలతో ప్రాప్తి కలుగుతుందన్నారు. ఉదయం 5 గంటలకు 6:00 వరకు పారాయణ కార్యక్రమం జరుగుతుందన్నారు. పాయసం నివేదన కార్యక్రమం అనంతరం భక్తులందరికీ ప్రసాదం అందజేయబడును. వేలాదిగా భక్తులందరూ విచ్చేయవలసిందిగా ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు.

 13వ తేదీన భోగి రోజున కళ్యాణ మహోత్సవం జరుగుతుందన్నరు అత్యంత వైభవంగా గాదా రంగనాథ స్వామి కళ్యాణమునకు వచ్చిన భక్తులందరికీ ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. కళ్యాణ అనంతరం అన్నప్రసాధ జరుగుతుందన్నారు. నూతన వివాహము కావలసిన వధూవరులకు కళ్యాణ అనంతరం కళ్యాణ మాల వేయబడునున్నారు. పెళ్లి కావలసిన వారు ఈ మాలను ధరించిన ఎడల అతి శ్రేష్టముగా వివాహము జరుగుతుందన్నారు.