ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి

ఈ రోజు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి వర్యులు శ్రీ అనగాని సత్య ప్రసాద్ గారిని పుట్టినరోజు సందర్భంగా కలిసి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన రాష్ట్రగ్రామ రెవెన్యూ అధికారుల సంఘం.




 రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్ర రాజు. తదుపరి మంత్రి గారిచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం. వాల్ కేలండర్ ను మంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు. భూపతిరాజు రవీంద్ర రాజు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రాటకొండ శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మిరియాల లక్ష్మి నారాయణ, కార్యవర్గ సభ్యులు ఏజర్ల ప్రభాకర్, ఎన్టీఆర్ జిల్లా డివిజన్ అధ్యక్షులు ఎండి సయ్యద్ బాజీ, ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏ వెంకటరత్నం పాల్గొన్నారు.