అవినీతి నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాల్సిందే

 అవినీతి నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాల్సిందే, దీని పర్యవసానం ఏమిటో చాలా మందికి తెలియదు, కొంత మందికి తెలిసినా పట్టించుకోరు, డబ్బు ఇవ్వంది పనులు జరగడం లేదు అని చాలా మంది అనుకుంటున్నారు,



 అలా అనడానికి, అవ్వడానికి కారకులు ఎవరు ?ప్రజలె చట్ట బద్దం కాని పనులు చేయించుకోవడానికి, త్వరిత గతిన పనులు చేయించుకోవడానికి మామూళ్లు నెపం తో డబ్బు ముట్టచెబుతున్నాం, ఇది ఒక్క ప్రజల కె కాదు, అన్నింటి పై దీని ప్రభావం ఉంటుంది, కమీషన్, గుడ్ విల్, ఇలా ఇస్తనే కాంట్రక్టు పనులు వస్తాయ్, అలా దక్కించుకున్న వారు నాణ్యత తో కూడిన పనులు చేస్తారా ?చేయరు ?చివరికి ఎవరికీ నష్టం ప్రజలకే, కానీ ఇది ప్రత్యక్షంగా తెలియదు, అవినీతిని అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి అనేదే మా ఆలోచన,🇮🇳 మేలుకో వినియోగదారుడా🫱🏾‍🫲🏼 రండి చేయి చేయి కలపండి భావితరాల భవిష్యత్తు కోసం అవినీతిపరులను పట్టించండి 🇮🇳 ఇకనైనా మేధావులు మౌనం వీడి స్మార్ట్ ఫోన్ తీయండి డిజిటల్ టెక్నాలజీ వాడండి అవినీతి అంతం వైపు అడుగులు వేయండి 🇮🇳సత్యమేవ జయతే🇮🇳 వందేమాతరం.  🇮🇳 జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ జాయింట్ సెక్రెటరీ పి ఆర్, 9133366449,డి సురేష్. 🇮🇳 జైహింద్ 🇮🇳