ఫ్లెమింగో ఫెస్టివల్ లో ప్రకృతి ప్రేమికుల కష్టాలు

 ఫ్లెమింగో ఫెస్టివల్ లో ప్రకృతి ప్రేమికుల కష్టాలు 



పర్యాటక కేంద్రాల్ని సందర్శించడానికి ప్రజలు పడుతున్న కష్టాలు 


ఫ్రీ బస్సులు అని చెప్పారు కానీ తీరా బస్సులు ఉండే స్థలానికి వస్తే బస్సులు లేక నాన్న ఇబ్బందులు పడుతున్నామంటున్న పర్యాటకులు


ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇబ్బంది పడుతున్న పట్టించుకునే వారు లేరు అంటూ వాపోతున్నపర్యాటకులు 


వేరే గత్యంతరం లేక ఆటోల్ని ఆశ్రయిస్తున్నo అంటున్నప్రకృతి ప్రేమికులు 


మాకుజరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు అంటున్న పర్యాటకులు