యన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ‌నివాళులు అర్పించిన టిడిపి నేత బుద్దా వెంకన్న*

 విజయవాడ


*యన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ‌నివాళులు అర్పించిన టిడిపి నేత బుద్దా వెంకన్న*



*బుద్దా వెంకన్న*


బడుగు, బలహీన వర్గాల కోసం యన్టీఆర్‌ టిడిపి స్థాపించారు


వారికి రాజకీయ అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు


నాటి నుంచి నేటి  వరకు టిడిపి కి బడుగు, బలహీన వర్గాలే ఆయువుపట్టు


యన్టీఆర్‌ ‌విధానాలను ముందుకు  తీసుకు వెళ్లిన నేత 

చంద్రబాబు గారు


యన్టీఆర్‌ కు వారసుడు చంద్రబాబు అయితే.. ఆయనకి వారసుడు నారా లోకేష్


అన్న యన్టీఆర్‌ స్త్రీల కు ఆస్తి లో సమాన హక్కు తీసుకు వచ్చారు


మమ్మలను కించ పరుస్తున్నారని టిడిపి నేతల  పై లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు ను ఖండిస్తున్నాం


చంద్రబాబు ఎప్పుడూ కూడా లక్ష్మీపార్వతి పేరు కూడా ఎత్తలేదు


యన్టీఆర్‌ కుటుంబ సభ్యురాలు అని‌ చెప్పుకునే లక్ష్మీపార్వతి టిడిపి లో ఎందుకు ఉండలేదు


టిడిపి ని భూస్థాపితం చేయాలని చూసిన జగన్ పార్టీ లో ఎలా ఉన్నావు


జగన్ తో చేతులు కలిపి చంద్రబాబు ను నీ నోటికి వచ్చినట్లు దూషిస్తావా


టిడిపి ని పెట్టింది యన్టీఆర్‌ అయితే... బతికించింది చంద్రబాబు


దశ దిశలా ప్రజల ఆదరణతో టిడిపి మరింత వృద్ది చెందుతుంది


చంద్రబాబు, లోకేష్ గార్లు సారధ్యంలో టిడిపి ప్రజాదరణ పొందుతుంది


ఈ పార్టీ కి భవిష్యత్తు లో నారా లోకేష్ నాయకత్వం వహిస్తారు