పోలీసుల వల్లే మా కొడుకు చనిపోయాడు మృతుడి తండ్రి ఆవేదన

 కడప 

పులివెందుల 


పోలీసుల వల్లే మా కొడుకు చనిపోయాడు 





మృతుడి తండ్రి ఆవేదన 


న్యాయం చేయాలంటూ రోడ్డుపై పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా 


భార్య తల్లి తండ్రి పిల్లలతో కలిసి రోడ్డుపై న్యాయపోరాటం ఈ సంఘటన సంఘటన హృదయ విధారకం