మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెం గ్రామంలో దారుణం...

 మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెం గ్రామంలో దారుణం...

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి గాజుల పావని(32) వివాహిత అకాల మృతి.


కు.ని ఆపరేషన్ చేస్తూ...తెనాలి వైద్యుని నిర్గక్షం. 



చిన్న ప్రేగుకు,  యూరినరీ బ్లాడర్ కు 2.5cm×2.5cm గాయంచేసి...నిర్లక్ష్యం గ వ్యవహరించిన తెనాలి వైద్యులు.


మహిళ శరీరం ఒక్క రోజు వ్యవధిలోనే...విషితుల్యమై... సెప్టసీమియా కారణంగా షాక్ లోకి వెళ్లిన గాజుల పావని...


హుటాహుటిన..గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు....


 వైద్యుల చివరి ప్రయత్నం ఫలించని కారణంగా మృతి.

పోస్టుమార్టం కోసం శవాగారానికి తరలింపు.