సీఐ శ్రీను గారి కుమార్తె వివాహ వేడుకల్లో శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు.

 సీఐ శ్రీను గారి కుమార్తె వివాహ వేడుకల్లో శాసనసభ్యులు కృష్ణప్రసాదు గారు.


ఎన్టీఆర్ జిల్లా, హనుమాన్ జంక్షన్, 31.01.2025.





గతంలో మైలవరం, ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తించిన పలివెల శ్రీను గారి కుమార్తె వివాహ వేడుకలలో మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొన్నారు. హనుమాన్ జంక్షన్ లో ఎస్వీ కన్వెన్షన్ హాల్లో నవితశ్రీ గారు, రాహుల్ గారి వివాహ వేడుకలు శుక్రవారం జరిగాయి. ఈ వివాహ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. స్ధానిక పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.