ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో డెడ్ బాడీ కలకలం..
చందర్లపాడు మండలం ముప్పాళ్ల వద్ద రోడ్డుపై పడి ఉన్న మృతదేహం
మృతుడు వైసీపీ నాయకుడు నల్లాని సాయి కుమారుడు తేజ (27) గా గుర్తింపు
తలపై తీవ్ర గాయం కావడంతో రక్తస్రావంతో పడి ఉన్న తేజ
ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు