కోడిపందాల బరుల వద్ద పోలీసుల పై తిరగబడ్డ నిర్వాహకులు

 విజయవాడ రూరల్ 

కోడిపందాల బరుల వద్ద పోలీసుల తిరగబడ్డ నిర్వాహకులు




పాములు కాల్వ సమీపంలో నిర్వహిస్తున్న కోడిపందాల బరుల లో  సమయం దాటిపోయింది అంటూ కంట్రోల్ చేయుటకు వచ్చిన పోలీసులు


సమయం దాటిపోయిన నిరాహాకులు అల్లరి మూకలచేత కంట్రోల్ చేయటానికి వచ్చిన పోలీసులపై తిరగబడ్డ నిర్వాహకులు


అనధికారికంగా లంచం తీసుకుని అనుమతులు ఇవ్వడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందనీ విమర్శలు 


కొత్త పేట ఎస్ఐ హరి ప్రసాద్ తన సిబ్బందిపై తిరగబడ్డ నిర్వాహకులు