కంకిపాడు కోడి పందెపు శిబిరం వద్ద ఉద్రిక్తత.

 *కృష్ణా జిల్లా, కంకిపాడు..* 





 *నియోజకవర్గం లో చరిత్ర ను తిరగరాస్తు* *రాత్రి *10 వరకు కొనసాగిన శిబిరం...* 


 *కంకిపాడు కోడి పందెపు శిబిరం వద్ద ఉద్రిక్తత..* 


 *చలువాది రాజా* ఆధ్వర్యంలో కొనసాగుతున్న శిబిరం..


వణుకూరు - పునాదిపాడు కుర్రోళ్ల మధ్య ఘర్షణ...


 బీర్ సీసాలతో వీరంగం...పగిలిన తలలు...


 *బాధితులను ఆసుపత్రికి తరలింపు..*


 *తప్పనిసరి పరిస్థితుల్లో ఎట్టకేలకు రంగ ప్రవేశం చేసిన పోలీసులు*..


 కేవలం కోడిపందాలు శిబిరాల వద్ద లైట్లు ఆపివేసి జనాల్ని తరిమికొట్టిన పోలీసులు...


 *ఇంత జరిగినా కొనసాగుతున్న పేకాట శిబిరం,.*