మీడియాకు ఆహ్వానం
విజయవాడ వన్ టౌన్ లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో ఏర్పాటుచేసిన కాశ్మీర్ జలకన్య ఎక్స్పో ను ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సుజనాచౌదరి లాంఛనంగా ప్రారంభిస్తారు కావున మీడియా ప్రతినిధులు తప్పక విచ్చేసి న్యూస్ కవరేజ్ చేయగలరు......