*ఏలూరు జిల్లా,*
*చిన్న అగిరిపల్లిలో కోడిపందాల బరులను ధ్వంసం చేస్తున్న రెవిన్యూ పోలీస్ యంత్రాంగం...*
*తాసిల్దార్ పీఎన్ వి ప్రసాద్, ఎస్సై శుభశేఖర్లు సిబ్బందితో ధ్వంసం పనులను పర్యవేక్షిస్తున్నారు.*
*అగిరిపల్లి మండలంలో ని మరికొన్ని గ్రామాలలో కూడా సిద్ధం చేసిన కోడి పందాల బరులను ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా ధ్వంసం చేస్తామని, కోడి పందాల నిర్వహణకు ఎటువంటి అనుమతులు లేవని, తాసిల్దార్ ప్రసాద్, ఎస్ఐ శుభ శేఖర్ లు తెలిపారు*