ఎంపి కేశినేని శివ‌నాథ్ స్క్రోలింగ్ పాయింట్స్* *28-01-2025*

 *ఎంపి కేశినేని శివ‌నాథ్ స్క్రోలింగ్ పాయింట్స్* *28-01-2025*


*ప్ర‌ధాన‌మంత్రి సూర్య‌ఘ‌ర్ ముఫ్త్ బిజిలి యోజ‌న పధకం పై విజయవాడ పటమట సెంటర్ లో అవగాహన ర్యాలీ 


*ర్యాలీ లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీ శ, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, విద్యుత్ శాఖ అధికారులు, టిడిపి నాయకులు 



*పంటకాలువ రోడ్ నుంచి ఫన్ టైమ్ క్లబ్ వరకు సాగిన ర్యాలీ


*పీఎం సూర్య ఘ‌ర్ తో ఎన్టీఆర్ జిల్లాలోని ప్ర‌తి ఇంట్లో నూతన వెలుగులు నిండాలని ఆకాంక్షించిన ఎంపీ కేశినేని శివనాథ్ 


*కుటుంబాల‌కు ఆర్థిక చేయూత‌కు, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మేలు చేసే ప‌థ‌కం పీఎం సూర్య ఘ‌ర్


*సోలార్ ప్యానెల్ ఏర్పాటు తో సౌర‌శ‌క్తి ద్వారా కాలుష్యం లేని ప‌ర్యావ‌ర‌ణ హిత ఇంధ‌నాన్నిపొందే అవ‌కాశం



*అధిక‌రాయితీతో , అతి త‌క్కువ ఖ‌ర్చుతో సోలార్ సిస్ట‌మ్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లుల భారం త‌గ్గించుకోవ‌చ్చు


*ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ వచ్చిన దగ్గర నుంచి పీఎం సూర్య ఘర్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు 


*జిల్లా అధికారులు,  కూటమి నాయకులు పీఎం సూర్య ఘర్ ద్వారా సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకొని, మరో మూడు ఇళ్ళకి సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసే విధంగా చూడాలని పిలువు నిచ్చిన ఎంపీ కేశినేని శివనాథ్.

 

*ఎన్టీఆర్ జిల్లా లో ప్రతి ఒక్కరూ సౌర శక్తి ఉచిత విద్యుత్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి వుండాలన్న కలెక్టర్ లక్ష్మి శ


*మీడియా వారు, విద్యుత్ అధికారులు ముందుగా సూర్య ఘర్ పధకం లో ప్రతి ఒక్కరూ రిజిస్టర్ చేసుకోవాలని పిలుపు నిచ్చిన కలెక్టర్ లక్ష్మి శ