ఈ నెల 18 నుండి జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్

 *తిరుపతి జిల్లా సూళ్లూరుపేట*








 *యాంకర్ వాయిస్ :-* 

ఈ నెల 18 నుండి జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ పోస్టర్లను సోమవారం కళాశాల మైదానం నందు స్థానిక శాసన సభ్యురాలు నెలవల విజయశ్రీ, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మరియు కుటమి నాయకులు ఆవిష్కరించి, ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాల పనులను ప్రారంభించారు. 

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  నిర్వహించనున్న ఫ్లెమింగో ఫెస్టివల్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రతి పని  జాగ్రత్తగా చేయాలని తెలిపారు.

మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నారు.  సూళ్లూరుపేట పట్టణం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లో ఎలాంటి క్రీడలు నిర్వహించాలి,స్టాల్ల్స్ ఎలా ఏర్పాటు చేయాలి,స్టేజి ఎలా ఉండాలి అనే అంశాల పై చర్చించి పనులను ప్రారంభించారు.