BREAKING NEWS
News 9 24×7updates
కాకినాడ జిల్లా : ప్రత్తిపాడు నియోజకవర్గం :
*టెంపో వ్యాన్ బోల్తా*
*ఇద్దరు స్పాట్ డెడ్ - 15 మందికి తీవ్ర గాయాలు*
ప్రత్తిపాడు పీఎస్ పరిధిలోని వొమ్మంగి గ్రామ శివారులో AP 39 VG 3357 నంబర్ గల వినాయక ట్రావెల్స్ టెంపో వ్యాన్ బోల్తా పడి ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి..
మరో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు..
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు ఆసుపత్రికి తరలించిన పోలీసులు..