గంజాయి గూచుల వద్ద 120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న ఏసిపి*

 *ఎన్టీఆర్ జిల్లా నందిగామ*


*గంజాయి గూచుల వద్ద 120 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న ఏసిపి*



*నందిగామ జాతీయ రహదారి పక్కన పొలాల్లో గంజాయితో ఉన్న కారును మంగళవారం దుండగులు వదిలి వెళ్లారు.*


*కారులో సుమారు 120 కేజీల గంజాయి ఏజెన్స ప్రాంతం నుంచి నిందితులు మహారాష్ట్రకు తరలిస్తున్నారని ఏసీపీ తిలక్ చెప్పారు.*


*అనంతరం ఆ కారును సీజ్ చేసి నందిగామ పోలీస్ స్టేషన్ కు తరలించారు.*


*నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని ఏసీపీ వెల్లడించారు.*


*ఈ కార్యక్రమంలో నందిగామ పట్టణ సిఐ వైవియల్ నాయుడు మరియు పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.*