*డాసి ఆర్ రాజన్ రాష్ట్ర వణ్యకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం*
News 9విజయవాడ
టిడిపి పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ వన్యయకుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా సి ఆర్ రాజన్ పదవి బాధ్యతల ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం విజయవాడ ఆటో నగర్ లో జరిగింది. వన్యయకుల క్షత్రియ కార్పోరేషన్ చైర్మన్ గా పదవి బాధ్యతలు తర్వాత మీడియా తో సి ఆర్ రాజన్ మాట్లాడుతూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు, లోకేష్ కి , పవన్ కళ్యాణ్ కి , పురందేశ్వరి కి అభినందనలు తెలియజేస్తున్నాను , కృష్ణ జిల్లా నడి బొడ్డు లో వన్నయ కుల క్షత్రియ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడని చాలా ఆనందంగా భావిస్తున్నాను, ఈ సమూహం మధ్య జరిపించుకోవటం చాలా ఆనందం గా ఉంది, చంద్ర బాబు నాయుడు కి మా కులం అంతా రుణపడి ఉంటాం, అలాగే వారు ఒక పథకం తో థి కోపరేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చేసి మా అందరికీ ఆర్థికంగా పరిపుష్టి కల్పించాలని, మమ్మల్ని ఆర్థికంగా ఎదగనివ్వాలని మా మాఆశయాలు కు అనుగుణనం గా ఉండాలి అని ఈ వన్యయ.కుల క్షత్రియ కార్పొరేషన్ ఏర్పడిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వన్యాకుల నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్, ఎం ఎల్ ఏ చిత్తూరు జగన్ మోహన్ నాయుడు, మాజీ జడ్పీ చైర్మన్ చంద్ర ప్రకాష్ , త్రిమూర్తులు , విజయ్ కుమార్ , ఉదయ్ కుమార్ , టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.